పత్తికొండ: విద్యే విద్యార్ధులకు బంగారు భవిష్యత్తు: ఎమ్మెల్యే

12చూసినవారు
పత్తికొండ: విద్యే విద్యార్ధులకు బంగారు భవిష్యత్తు: ఎమ్మెల్యే
పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంకుమార్ శుక్రవారం పత్తికొండలో విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో రూ. కోటి రూపాయలతో అదనపు తరగతి గదులను ప్రారంభించారు. 10వ తరగతి విద్యార్థులతో సమావేశమై, 85% మార్కులు సాధిస్తే 200 మంది విద్యార్థులకు సొంత నిధుల ల్యాప్‌టాప్‌లు అందిస్తానని హామీ ఇచ్చారు. విద్య ద్వారానే బంగారు భవిష్యత్తు సాధ్యమని ఆయన గుర్తు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్