పత్తికొండ మండలంలోని అంగన
్వాడి కేంద్రాలలో జరుగుతున్న
అవకతవకలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని భారతీ
య జనతా పార్టీ (
బీజేపీ) నాయకులు ఎమ్మార్వోకు మంగళవారం వినతి పత్రం సమర్పించారు. మండల
అధ్యక్షుడు కరణం నరేష్ ఆధ్వర్యంలో ఈ వినతిపత్రం అందజేశారు. అసెంబ్లీ కో-కన్వీనర్ నాయుడు మాట్లాడుతూ, అనేక అంగన్వాడి కేంద్రాలు సరిగా పనిచేయడం లేదని, అధికారుల పర్యవేక్షణ లోపించిందని ఆరోపించారు. కేంద్రాలు సమయానికి తెరవడం లేదని, టీచర్లు గైర్హాజరై ఆయాలు మాత
్రమే నిర్వహిస్తున్నారని తెలిపారు.