తుగ్గలి: రైల్వే పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తి మృతి

8చూసినవారు
తుగ్గలి: రైల్వే పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తి మృతి
పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలి ఎద్దులదొడ్డి–తుగ్గలి రైల్వే స్టేషన్ల మధ్య సోమవారం గుర్తుతెలియని సుమారు 30-35 ఏళ్ల వ్యక్తి రైలు పట్టాలపై మృతి చెందాడు. నలుపు, తెలుపు గీతల ఫుల్ హ్యాండ్స్ షర్ట్, నషం కలర్ ప్యాంట్, బ్లూ డ్రాయర్ ధరించి ఉన్నాడు. రైల్వే పోలీసులు మృతుడి ఆచూకీ తెలిసిన వారిని సమాచారం అందించాలని కోరారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్