హోసూరులో ఉరేసుకొని మహిళ ఆత్మహత్య

3చూసినవారు
హోసూరులో ఉరేసుకొని మహిళ ఆత్మహత్య
పత్తికొండ మండలంలోని హోసూరు గ్రామంలో శనివారం బనగాని సుకన్య (25) అనే యువతి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, ఆమె కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతూ, నొప్పిని తట్టుకోలేక ఈ దారుణానికి పాల్పడింది. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. భర్త రాజశేఖర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్