శ్రీశైలంలో యువకుడిపై ఎలుగుబంటి దాడి

3341చూసినవారు
శ్రీశైలం హటకేశ్వరం గిరిజన గూడెంకు చెందిన చిన్నదేవయ్యపై శనివారం ఎలుగుబంటి దాడి చేసింది. కట్టెలు తెచ్చుకోవడానికి అడవిలోకి వెళ్లిన అతడి తొడను ఒక ఎలుగుబంటి గాయపరిచింది. అరుస్తూ పారిపోతుండగా మరో రెండు ఎలుగుబంట్లు కూడా దాడి చేయడానికి ప్రయత్నించాయి. స్థానికులు వెంటనే స్పందించి అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, అక్కడ అతనికి చికిత్స అందిస్తున్నారు.
Job Suitcase

Jobs near you