సాగునీటి ప్రాజెక్టులపై మంత్రిని కలిసిన బుడ్డా రాజశేఖర రెడ్డి

2చూసినవారు
సాగునీటి ప్రాజెక్టులపై మంత్రిని కలిసిన బుడ్డా రాజశేఖర రెడ్డి
అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా, ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, నిధుల విడుదల, మరియు పలు ప్రాజెక్టులకు సంబంధించిన సమస్యలపై మంత్రికి వినతిపత్రాలు సమర్పించారు. రైతులకు ప్రయోజనం చేకూరేలా పెండింగ్ పనులను వేగవంతం చేయాలని మంత్రిని కోరినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్