మహానంది దేవస్థానంలో భక్తుల రద్దీ (వీడియో)

3207చూసినవారు
కార్తీక మాసం, ఆదివారం సెలవు సందర్భంగా మహానంది పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి, కార్తీక దీపాలు వెలిగించి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థానం ఈవో ఎన్. శ్రీనివాసరెడ్డి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్