శ్రీశైలంలో భక్తుల రద్దీ.. ప్రత్యేక ఏర్పాట్లు

7చూసినవారు
సెలవు దినమైన ఆదివారం శ్రీశైలం మల్లన్న క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. వేలాది మంది భక్తులు శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారిని దర్శించుకోవడానికి ఉచిత, శీఘ్ర దర్శనం క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్నారు. ఉదయం నుంచే ఆలయ ప్రాంగణంలో భారీ రద్దీ నెలకొనడంతో, భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్