ఏ కోడూరులో నూతన పట్టాదారు పాసుబుక్కుల పంపిణీ

3చూసినవారు
ఏ కోడూరులో నూతన పట్టాదారు పాసుబుక్కుల పంపిణీ
శుక్రవారం బండి ఆత్మకూరు మండలంలోని ఏ కోడూరు గ్రామంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తీక్‌తో కలిసి రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని, భూ హక్కుల భద్రతే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్