శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ఉధృతి

73చూసినవారు
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ఉధృతి
శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుత నీటిమట్టం 882.70 అడుగులుగా ఉండగా, పూర్తి నీటిమట్టం 885 అడుగులు. జలాశయానికి 1,37,635 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 1,48,535 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగుతోంది. మూడు గేట్ల ద్వారా నీరు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్