చంద్రగ్రహణం అనంతరం మహానంది దర్శనాలు ప్రారంభం

6చూసినవారు
చంద్రగ్రహణం అనంతరం మహానంది దర్శనాలు ప్రారంభం
కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా మూసివేసిన మహానంది దేవస్థానం తలుపులను మంగళవారం రాత్రి 7 గంటలకు తెరిచారు. వేద పండితులు ఆలయ శుద్ధి, సంప్రోక్షణ పూజలు నిర్వహించిన అనంతరం శ్రీ కామేశ్వరీ దేవి సహిత మహానందీశ్వర స్వామివారి దర్శనాలు యథావిధిగా ప్రారంభమయ్యాయి. భక్తుల సౌకర్యార్థం రాత్రి 9:30 గంటల వరకు దర్శనానికి అనుమతి ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్