మహానంది: భారీ వర్షాలతో పొంగుతున్న వాగులు, వంకలు.

3617చూసినవారు
మహానంది: భారీ వర్షాలతో పొంగుతున్న వాగులు, వంకలు.
మహానంది మండలంలో గత రెండు రోజుల్లో కురుస్తున్న భారీ వర్షాలకు పొంగిపొర్లుతున్న వాగులు వంకలు ఎవరు దాటే ప్రయత్నం చేయవద్దని మహానంది ఎస్ఐ ఎన్. రామ్మోహన్ రెడ్డి హెచ్చరించారు. శనివారం మండలంలోని తమడపల్లె, బుక్కాపురం, పాలేరు వాగులు వంకలు ఉదృతంగా ప్రవహిస్తూ ఉండడంతో మహానంది ఎస్ఐ రామ్మోహన్ రెడ్డి పోలీసులను అప్రమత్తం చేసి వాహనదారులు ఇబ్బందులు పడకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్