విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

2793చూసినవారు
విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి
మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం దేవరాజు గట్టు గ్రామంలో ఆదివారం విద్యుత్ షాక్ తో నంద్యాల జిల్లా మహానంది మండలానికి చెందిన ధర్మయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. కూలి పనులు చేస్తున్న సమయంలో విద్యుత్ షాక్ కు గురైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్