సుంకేసుల నుంచి శ్రీశైలానికి స్వల్ప వరద ప్రవాహం

2561చూసినవారు
సుంకేసుల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం జలాశయానికి 2, 280 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. శనివారం నీటిమట్టం 883. 20 అడుగులు, నిల్వ 205. 66 టీఎంసీలుగా నమోదైంది. ఎడమగట్టు భూగర్భ విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి నిలిపివేయగా, కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం 4, 780 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్