శ్రీశైలం అటవీ ప్రజల సమస్యలపై ఎమ్మెల్యే చర్చ

6చూసినవారు
శ్రీశైలం అటవీ ప్రజల సమస్యలపై ఎమ్మెల్యే చర్చ
మంగళవారం శ్రీశైలంలో, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నాగార్జునసాగర్–శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యం సంరక్షణాధికారి విజయ్ కుమార్ IFS తో సమావేశమయ్యారు. అటవీ సంపదపై ఆధారపడి జీవిస్తున్న చెంచులు, మేదరులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి, వారి జీవనోపాధి, సంక్షేమం కోసం తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్