ఆత్మకూరులో ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ

0చూసినవారు
ఆత్మకూరులో ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ
ఆత్మకూరు మున్సిపాలిటీ ఏబీఎం పాలెంలో ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి పాల్గొన్నారు. ఆయన లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి స్వయంగా పింఛన్లు పంపిణీ చేసి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పేదల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్