మహానందిలో బొలెరో బోల్తా ఒకరి మృతి, ఏడుగురికి గాయాలు

18చూసినవారు
శనివారం మహానంది మండలం దాదా ఖలందర్ దర్గా వద్ద బొలెరో వాహనం అదుపుతప్పి బ్రిడ్జిపై బోల్తా పడింది. గిద్దలూరు నుంచి గాజులపల్లి వెళ్తున్న ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్