గాజులపల్లెలోభారీ వర్షం

16చూసినవారు
మహానంది మండలం గాజులపల్లెలో బుధవారం రాత్రి కురిసిన ఉరుములు, మెరుపులతో కూడిన చిరుజల్లులు ప్రజలకు ఉపశమనం కలిగించాయి. గత కొన్ని రోజులుగా ఎండలు, వడగాడ్పులతో అల్లాడుతున్న ప్రజలు ఈ వర్షంతో ఊరట పొందారు. మేఘావృతమైన ఆకాశం, చల్లని గాలులతో గ్రామంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది.

సంబంధిత పోస్ట్