ఆత్మకూరులో బుడ్డా రాజశేఖర్ రెడ్డికి శిల్పా సవాల్

3చూసినవారు
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. ఆత్మకూరులో మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల్లో తాను ఓడిపోతే ప్రత్యర్థి కాళ్ల కింద దూరిపోతానని, తాను గెలిస్తే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఏం చేస్తారో ప్రజలే చూడాలని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు చేస్తూ రాజకీయ సవాళ్లకు సిద్ధమా అని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you