శ్రీశైలంలో జ్వాలాతోరణం భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

7చూసినవారు
శ్రీశైలంలో జ్వాలాతోరణం భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ
కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలం గంగాధర మండపంలో జరిగే జ్వాలాతోరణం కార్యక్రమానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బుధవారం జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS స్వయంగా పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ నియంత్రణ, క్యూలైన్లలో భద్రత, సిబ్బంది అప్రమత్తతపై సూచనలు జారీ చేశారు. భక్తులు పోలీసుల సూచనలను పాటించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
Job Suitcase

Jobs near you