శ్రీశైలంలో ఎంపీ శబరి రెడ్డి ప్రత్యేక పూజలు

0చూసినవారు
శ్రీశైలంలో ఎంపీ శబరి రెడ్డి ప్రత్యేక పూజలు
నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి రెడ్డి దంపతులు ఆదివారం పవిత్ర శ్రీశైల క్షేత్రంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను, ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి దివ్య కృప ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, రాష్ట్రానికి శాంతి, శ్రేయస్సు చేకూరాలని వారు ప్రార్థించారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం జరిగిన ఈ పూజల్లో దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్