శ్రీశైలం పూర్తి స్థాయిలో డ్యామ్ నీటిమట్టం

5చూసినవారు
శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టాన్ని తాకింది. వరద ప్రవాహం పెరగడంతో అధికారులు శుక్రవారం సాయంత్రం ఒక గేటును ఎత్తి నీటిని విడుదల చేశారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరద రావడం విశేషం. ఇప్పటివరకు 10వ సారి శ్రీశైలం డ్యాం గేట్లు తెరచుకోవడం నమోదైంది.