ఇంధనం నిల్వ చేస్తే కఠిన చర్యలు: ఆర్డీవో హెచ్చరిక

7చూసినవారు
ఆత్మకూరులో పెట్రోల్, డీజిల్ అవసరానికి మించి నిల్వ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డీవో వెంకట శివ హెచ్చరించారు. పట్టణంలోని పెట్రోల్ బంకులను తనిఖీ చేసి నిబంధనలు పాటించాలని ఆదేశించారు. రైతులకు మాత్రమే వ్యవసాయ అధికారుల సూచనతో క్యాన్లలో డీజిల్ ఇవ్వాలని, ఇతరులకు సరఫరా చేయకూడదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్