
టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకున్న భారత్
ఇంగ్లండ్‌తో జరుగుతున్న 5వ టీ20లో భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నారు. టీమిండియా జట్టులో రెండు మార్పులు జరిగాయి. సూర్యవంశీ స్థానంలో శాంసన్, సుందర్ ప్లేస్‌లో శెడ్గే జట్టులోకి వచ్చారు. ఇప్పటికే 0-3తో సిరీస్ కోల్పోయిన భారత్, ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని చూస్తోంది.




