శ్రీశైలంలో పౌర్ణమి గిరి ప్రదక్షిణ వైభవం

567చూసినవారు
శుక్రవారం సాయంత్రం పౌర్ణమి సందర్భంగా శ్రీశైలంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. శ్రీస్వామి, అమ్మవార్ల మహా మంగళహారతుల అనంతరం ఉత్సవ మూర్తులను ధర్మప్రచార రథంలో వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ధర్మప్రచార రథ ఊరేగింపుతో గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో శ్రీనివాసరావు దంపతులు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్