నంద్యాల జిల్లా ఆత్మకూరు డివిజన్ వెలిగోడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ 2. 0 లో జిల్లా కలెక్టర్ నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గురువారం గణియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లోగో తో రూపొందించిన ఫోటో ప్రేమ్ లో విద్యార్థులతో కలిసి ఫోటోలు జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా దిగారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు టీచర్లు విద్యార్థులు పాల్గొన్నారు.