వెలుగోడు: రేజాంగ్ లా కలశ యాత్ర విజయవంతం చేయాలి

78చూసినవారు
వెలుగోడు: రేజాంగ్ లా కలశ యాత్ర విజయవంతం చేయాలి
భారత సైన్యంలో "అఖిల్ రెజిమెంట్" ను మళ్లీ పునఃస్థాపించాలనే డిమాండ్ తో అఖిల భారత యాదవ్ మహాసభ ఆధ్వర్యంలో ప్రారంభమైన "రేజాంగ్ లా కలశ యాత్ర"ను విజయవంతం చేయాలని రాష్ట్ర, జిల్లాస్థాయి యాదవ్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాయలసీమ ఇంచార్జి శేషపణి యాదవ్, రాష్ట్ర కార్యదర్శి ఎస్. రఘురాముడు యాదవ్, నియోజకవర్గ కన్వీనర్ మన్నెం బాలస్వామి యాదవ్ కలశ యాత్ర కరపత్రాలను ఆదివారం విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్