ఎమ్మిగనూరు: విశ్వశాంతి యాగంలో పాల్గొన్న కలెక్టర్‌, ఎస్పీ

1చూసినవారు
ఎమ్మిగనూరు: విశ్వశాంతి యాగంలో పాల్గొన్న కలెక్టర్‌, ఎస్పీ
ఎమ్మిగనూరు పట్టణంలోని వీవర్స్‌ కాలనీలో శ్రీ కృష్ణమఠం ఆధ్వర్యంలో జరుగుతున్న 87వ విశ్వశాంతి యాగం మంగళవారం ఐదో రోజుకు చేరుకుంది. ఈ యాగంలో జిల్లా కలెక్టర్‌ ఏ. సిరి, ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌, ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి పాల్గొన్నారు. పండితుల నేతృత్వంలో హనుమత్‌, సుబ్రమణ్య, చండీహోమాలు నిర్వహించారు. ప్రజల సుఖసంతోషాలకై ఈ యాగం జరుగుతోందని జిల్లా కలెక్టర్‌ ఏ. సిరి తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్