ఎమ్మిగనూరు: ఇళ్లులేని పేదలకు స్థలాలు ఇవ్వాలి

77చూసినవారు
కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరుక ఇళ్లులేని పేదలకు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల స్థలం, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల స్థలం ఇచ్చి గృహ నిర్మాణానికి రూ. ఐదు లక్షలు మంజూరు చేయాలని శుక్రవారం ఎమ్మిగనూరులో సీపీఐ పట్టణ కార్యదర్శి రంగన్న, సహాయకార్యదర్శి సమీవుల్లా డిమాండ్ చేశారు. ఎమ్మిగనూరులో సీపీఐ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టి వినతిపత్రాన్ని అందజేశారు. అర్హులైన వారందరికి స్థలాలు కేటాయించాలన్నారు.

సంబంధిత పోస్ట్