ఎమ్మిగనూరు: చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్ ఆవిష్కరణ

3చూసినవారు
ఎమ్మిగనూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రబాబు వెన్నుపోటుపై పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి ఈ పోస్టర్‌ను బుధవారం ఆవిష్కరించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పిలుపు మేరకు జూన్ 4 నుంచి 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న నిరసన కార్యక్రమాలను ఎమ్మిగనూరులో విజయవంతం చేయాలని రాజీవ్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్