ఎమ్మిగనూరు: ఎలక్టోరల్ మ్యాపింగ్‌కు ప్రత్యేకాధికారుల నియామకం

3చూసినవారు
ఎమ్మిగనూరు: ఎలక్టోరల్ మ్యాపింగ్‌కు ప్రత్యేకాధికారుల నియామకం
ఎలక్టోరల్ మ్యాపింగ్ పురోగతి మందగించిన అర్బన్ ప్రాంతాల్లో ప్రత్యేకాధికారులను నియమిస్తూ కర్నూలు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి సోమవారం ఆదేశాలు జారీ చేశారు. స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్–2026 సన్నాహాల్లో భాగంగా కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు, పాణ్యం నియోజకవర్గాల్లో అధికారులు నియమితులయ్యారు. కర్నూలులో నలుగురు, పాణ్యంలో ఐదుగురు, కోడుమూరులో ఒక్కరు, ఎమ్మిగనూరులో ముగ్గురు, ఆదోనిలో ముగ్గురు ప్రత్యేకాధికారులు నియమించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్