ఎమ్మిగనూరు: మెగా డీఎస్సీపై నిరసనకు యువత తరలిరావాలి

1చూసినవారు
ఎమ్మిగనూరు: మెగా డీఎస్సీపై నిరసనకు యువత తరలిరావాలి
మెగా డీఎస్సీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత ఆశలను అణగదొక్కుతోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షులు బుట్టా ప్రతుల్ ఆరోపించారు. నిరుద్యోగ యువత హక్కుల సాధన కోసం జూన్ 1న కర్నూలు జిల్లా కలెక్టరేట్ ముందు భారీ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్సీ అభ్యర్థులు, విద్యార్థులు, యువత, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి తమ గళాన్ని వినిపించాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్