కోటేకల్: రోడ్డు ప్రమాద ఘటనలో గాయపడిన వృద్ధురాలి మృతి

7చూసినవారు
కోటేకల్: రోడ్డు ప్రమాద ఘటనలో గాయపడిన వృద్ధురాలి మృతి
ఎమ్మిగనూరు పరిధిలోని కోటేకల్ గ్రామ మలుపు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన కర్ణాటకకు చెందిన 68 ఏళ్ల గంగమ్మ సోమవారం రాత్రి కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనలో గత రెండు రోజుల్లో ఐదుగురు మరణించగా, ముగ్గురు పెద్దలు, ఇద్దరు చిన్నారులు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య ఆరు చేరింది. గాయపడ్డ డ్రైవర్ చేతన్ ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్