ఎమ్మిగనూరులో నేతన్న సమస్యలపై ఎమ్మెల్యే బీవీ చర్చ

79చూసినవారు
ఎమ్మిగనూరులో నేతన్న సమస్యలపై ఎమ్మెల్యే బీవీ చర్చ
ఎమ్మిగనూరు కుర్నీ కళ్యాణ మండపంలో చేనేత కార్మికులు, మాస్టర్ వీవర్స్ తో శుక్రవారం ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి సమావేశం నిర్వహించారు. నేతన్నల సమస్యలను అడిగి తెలుసుకుని, పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చేనేత సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ఎమ్మెల్యే వివరించారు. ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్