ఎమ్మిగనూరులో మరింత అభివృద్ధి, సంక్షేమం తీసుకురావాలి

3చూసినవారు
ఎమ్మిగనూరులో మరింత అభివృద్ధి, సంక్షేమం తీసుకురావాలి
ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి నివాసంలో గురువారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, గ్రామ, వార్డు నాయకులు, పోలీసులు, మున్సిపల్, ఆర్అండ్బీ, పీఆర్, రెవెన్యూ, బ్యాంకు సిబ్బందితో పాటు వివిధ ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రజల సహకారం, పార్టీ కార్యకర్తల కృషితోనే అభివృద్ధి సాధ్యమని, నూతన సంవత్సరం ఎమ్మిగనూరు నియోజకవర్గానికి మరింత అభివృద్ధి, సంక్షేమం తీసుకురావాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్