నందవరం: ఖరీఫ్ రైతు సమస్యలపై జూన్ 1న ధర్నాలు

0చూసినవారు
నందవరం: ఖరీఫ్ రైతు సమస్యలపై జూన్ 1న ధర్నాలు
ఖరీఫ్ సీజన్‌కు ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు రూపొందించడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు విమర్శించారు. రైతులు, కౌలు రైతులకు 90 శాతం సబ్సిడీపై నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జూన్ 1న నందవరం మండల కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. నందవరంలో సంఘం ఆధ్వర్యంలో కరపత్రాలను విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్