నందవరం: గ్రామాల్లో మంచినీటి సమస్యలు పరిష్కరించాలి: సీపీఐ

2చూసినవారు
నందవరం: గ్రామాల్లో మంచినీటి సమస్యలు పరిష్కరించాలి: సీపీఐ
నందవరం మండలంలోని నందవరం, ముగతి, కనకవీడు గ్రామాల్లో నెలకొన్న మంచినీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ శివరాజ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. నీటి సరఫరాను మెరుగుపరచడం, పైప్‌లైన్ల మరమ్మతులు, కొత్త పైప్‌లైన్ల ఏర్పాటు, చేతిపంపుల మరమ్మతులు చేపట్టాలని కోరారు. డ్రైనేజీలు, సీసీ రోడ్ల అభివృద్ధికి కూడా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్