
అందరూ చూస్తుండగానే భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త (వీడియో)
కోదాడ బస్టాండ్ ఎదుట ఏపీకి చెందిన మహిళ శిరీష దారుణ హత్యకు గురైంది. భర్త మణిదీప్ అందరూ చూస్తుండగానే ఆమెపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి చంపినట్లు సమాచారం. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. మృతురాలు శిరీష, నిందితుడు మణిదీప్ కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందినవారు.




