ఎమ్మిగనూరులో రేపు ముక్కరమ్మ కోసం శాంతియుత ధర్నా

3చూసినవారు
ఎమ్మిగనూరు పట్టణంలో ముక్కరమ్మకు చెందిన ప్రభుత్వ స్థల కేటాయింపు, పట్టా హక్కుల వివాదంపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బుధవారం ఎమ్మిగనూరు తహసిల్దార్ కార్యాలయం ముందు శాంతియుత ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ముక్కరమ్మకు పూర్తిస్థాయి న్యాయం కల్పించాలని, సమర్పించిన అర్జీ పరిష్కారంపై తక్షణ చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. తప్పుడు ఆరోపణలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్