గోనెగండ్లలో బీఎల్‌ఏల నమోదు ప్రక్రియ

3చూసినవారు
గోనెగండ్లలో బీఎల్‌ఏల నమోదు ప్రక్రియ
ఓటర్ల ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్-2026) కార్యక్రమంలో భాగంగా గోనెగండ్ల మండల ఎంపీపీ కార్యాలయంలో బుధవారం బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్‌ఏ) నమోదు ప్రక్రియ జరిగింది. ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి టీకే బందె నవాజ్, వాలంటీర్స్ వింగ్ నియోజకవర్గ అధ్యక్షుడు ఎస్‌కే బాబులాల్ పాల్గొన్నారు. మండలంలోని గ్రామాల నాయకులు బీఎల్‌ఏల పూర్తి జాబితాలను నిర్ణీత గడువులోగా సమర్పించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్