సీరలదొడ్డిలో టీడీపీకి షాక్.. వైఎస్ఆర్‌సీపీలోకి చేరికలు

3చూసినవారు
సీరలదొడ్డిలో టీడీపీకి షాక్.. వైఎస్ఆర్‌సీపీలోకి చేరికలు
ఎమ్మిగనూరులో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కడిమెట్ల రాజీవ్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం, టీడీపీకి చెందిన సీరలదొడ్డి మాజీ నేతలు, కార్యకర్తలు వైఎస్ఆర్‌సీపీలో చేరారు. చామదొడ్డి చాంద్ బాషా, బాబులాల్, ఎర్రకోట పవన్, కళ్యాణ్ రెడ్డి వంటివారు పార్టీ కండువాలు కప్పి కొత్తవారిని ఆహ్వానించారు. సూపర్ సిక్స్ పథకాలలో ప్రజలు మోసపోయారని, త్వరలో ప్రజలు తిరగబడి తగిన బుద్ధి చెబుతారని రాజీవ్ రెడ్డి అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్