ఎమ్మిగనూరు పట్టణంలోని లక్ష్యంపేట, సంజీవ్ నగర్ ప్రాంతానికి చెందిన ఆరేళ్ల మాల దాసరి గౌతం గురువారం ఉదయం 10 గంటల నుంచి కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు, స్థానికులు, పోలీసులు బాలుడి కోసం గాలిస్తున్నారు. ఎవరైనా బాలుడిని చూసినట్లయితే 9160750631 నంబర్‌కు సమాచారం అందించాలని కుటుంబం విజ్ఞప్తి చేసింది.