నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ నాయకులు

2చూసినవారు
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ నాయకులు
2026 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల తహసీల్దార్ రాజేశ్వరికి తెలుగుదేశం పార్టీ మాజీ మండల కన్వీనర్ నజీర్ సాహేబ్, సర్పంచ్ పూజారి హైమవతి, భారతం రహుమ్ తుల్లా, టీడీపీ నాయకుడు కులుమాల రాముడు తదితరులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు 2026 సంవత్సరం అందరికీ సుఖసంతోషాలు, ఆరోగ్యం, శాంతి తీసుకురావాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్