దేవాలయం ముందు ట్రాన్స్ జెండర్స్ నిరసన

0చూసినవారు
దేవాలయం ముందు ట్రాన్స్ జెండర్స్ నిరసన
ఎమ్మిగనూరులోని ఆంజనేయస్వామి దేవాలయం ముందు ట్రాన్స్ జెండర్లు నిరసన తెలిపారు. దేవుడికి సేవలు చేసే తమను దేవాలయం నుంచి దూరం చేస్తే తాట తీస్తామని హెచ్చరించారు. 30 ఏళ్లుగా ఆంజనేయ స్వామి దేవాలయంలోనే ఉంటున్నామని, ఇప్పుడు వెళ్లమంటే ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. 'మా ఇల్లు ఇదే, మా దేవాలయం ఇదే. ఇక్కడి నుంచి వెళ్లే ప్రసక్తే లేదు' అంటూ వారు ఆందోళన చేపట్టారు.

సంబంధిత పోస్ట్