శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారం.. ఈవోగా ముద్దాడ రవిచంద్ర నియామకం

596చూసినవారు
శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారం.. ఈవోగా ముద్దాడ రవిచంద్ర నియామకం
తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంలో సిట్ విచారణ కీలక మలుపు తిరిగింది. గతంలో టీటీడీ ఈవోగా పనిచేసిన అనిల్ సింఘాల్ నెయ్యి కొనుగోలు నిబంధనల్లో సడలింపులు ఇచ్చినట్లు సిట్ గుర్తించింది. దీనిపై అనిల్ సింఘాల్‌పై చర్యలు తీసుకోవాలని సిట్ సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో, అనిల్ సింఘాల్‌ను బదిలీ చేసి, ముద్దాడ రవిచంద్రను నూతన ఈవోగా ప్రభుత్వం నియమించింది. రవిచంద్ర బాధ్యతలు స్వీకరించే వరకు వెంకయ్య చౌదరి ఇంచార్జ్ ఈవోగా కొనసాగుతారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్