లడ్డూ కల్తీ.. ఈవో నిర్లక్ష్యమూ కారణం: SIT

46చూసినవారు
లడ్డూ కల్తీ.. ఈవో నిర్లక్ష్యమూ కారణం: SIT
AP: తిరుమల లడ్డూ వ్యవహారంలో సీబీఐ సిట్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. TTD మాజీ ఛైర్మన్ YV సుబ్బారెడ్డి హయాంలో నెయ్యి సేకరణకు సంబంధించి నిబంధనల్లో వచ్చిన మార్పులే కల్తీకి కారణమని నివేదిక తేల్చింది. అప్పటి, ప్రస్తుత EO అనిల్ కుమార్ సింఘాల్ నేరుగా అవినీతికి పాల్పడినట్లు చెప్పనప్పటికీ, ఈ వ్యవహారాన్ని గుర్తించడంలో విఫలమయ్యారని, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని సీబీఐ సిట్ పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్