నెల్లూరులోని RDT కాలనీలో స్థానికులు లేడీ డాన్ కామాక్షికి చెందిన ఐదు ఇళ్లను ధ్వంసం చేశారు. కామాక్షి తమను అనేక ఇబ్బందులకు గురిచేసిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పెంచలయ్య హత్య కేసులో డిసెంబర్ 1న అరెస్ట్ అయిన ఆమెను తమ ప్రాంతానికి రానివ్వబోమని స్థానికులు హెచ్చరించారు. కామాక్షి ఇంటితో పాటు ఆమె అనుచరుల ఇళ్లను కూడా నేలమట్టం చేశారు.