AP: మంగళగిరిలో మరో 372 మందికి ప్రభుత్వం ఉచితంగా శాశ్వత ఆస్తి హక్కులు కల్పిస్తోంది. సోమవారం కుంచనపల్లిలో జరిగే 'మన ఇల్లు-మన
లోకేశ్' కార్యక్రమంలో మంత్రి
లోకేశ్ లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే రెండు విడతల్లో దాదాపు రూ. 2 వేల కోట్ల విలువైన భూములకు సంబంధించి 5,636 మందికి పట్టాలు అందజేశారు.