AP: క్రెడిట్ చోరీ అంటూ సొంత మీడియాతో వైసీపీ విషం కక్కుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. “ల్యాండ్, శాండ్, వైన్ వైసీపీ క్రెడిట్. సైబరాబాద్, అమరావతి, కియా, భోగాపురం ఎయిర్పోర్ట్ మన క్రెడిట్. రెండింటికీ పొంతనే లేనప్పుడు క్రెడిట్ చోరికి అవకాశం ఎక్కడుంది? సీఎం ఎక్కడుంటే అక్కడ రాజధాని అంటూ ఇంగితం లేకుండా జగన్ మాట్లాడుతున్నారు. బెంగళూరు, ఇడుపులపాయలో ఉంటే అది రాజధాని అవుతుందా?" అని సీఎం అన్నారు.