ఏపీలో రూ.1కే భూములు వస్తున్నాయి: వైఎస్ జగన్

48చూసినవారు
AP: తాడేపల్లిగూడెం నియోజకవర్గ నేతలతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వ విధానాలపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. పలు ఐటీ సంస్థలకు ఎకరా భూమిని కేవలం 99 పైసలకే కేటాయించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. "రూపాయికి చాక్లెట్ వస్తుందో లేదో తెలియదు కానీ.. మన దగ్గర భూములు మాత్రం వస్తున్నాయంటూ" ఆయన ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్